నేటి నుంచి ధాన్యం సేకరణ కేంద్రాలు షురూ

నేటి నుంచి ధాన్యం సేకరణ కేంద్రాలు షురూ

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,074 రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా ధాన్యం సేకరిస్తారు. సేకరించిన ధాన్యం సొమ్మును 24-48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతులు 73373 59375 నంబరుకు "HI" అని మెసేజ్ పంపి వివరాలు నమోదు చేసుకోవచ్చు.