పోలీసుల ఎదుట లోంగిపోయిన 14 మంది మావోయిస్టులు

పోలీసుల ఎదుట లోంగిపోయిన 14 మంది మావోయిస్టులు

BDK: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు మంగళవారం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. పోలీసులు అందిస్తున్న పునరావస సౌకర్యాలకు ఆకర్షితులై మావోయిస్టులు పోలీసుల ఎదుట లోంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.