రేషన్ డీలర్ ఉమాదేవి మృతికి దిండి గల నివాళి

రేషన్ డీలర్ ఉమాదేవి మృతికి దిండి గల నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ 12 వ వార్డు కు చెందిన రేషన్ డీలర్ ఉమాదేవి అనారోగ్య కారణంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండి గల రాజేందర్ వారి నివాసానికి చేరుకొని ఉమాదేవి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.