ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే చివరి తేదీ

ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే చివరి తేదీ

SKLM: మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు పై ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీకి మంగళవారంతో గడువు ముగుస్తుందని కమిషనర్ హనుమంతు కూర్మారావు తెలిపారు. చివరి ఈ రోజు రాత్రి 12 గంటల వరకు పన్ను చెల్లింపులకు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పన్నులు చెల్లించి రాయితీ పొందాలని కోరారు.