బీఆర్ఎస్‌కు సొంత వ్యూహం లేదు: కూనంనేని

బీఆర్ఎస్‌కు సొంత వ్యూహం లేదు: కూనంనేని

TG: జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే BJPకి మేలు జరుగుతుందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. BJP, BRSలను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. BRSకు సొంత వ్యూహం లేదన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడితో బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు.