VIDEO: బస్సులు పెట్టండి సార్ అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

VIDEO: బస్సులు పెట్టండి సార్ అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

ATP: ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్ద ప్రభుత్వ విద్యార్థులు నిరసనకు దిగారు. రోజూ 150 మంది విద్యార్థులు కేవలం ఒకే బస్సులో స్కూల్‌కు వెళ్లడం ఇబ్బందిగా మారిందని వాపోయారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా డిపో మేనేజర్ స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. రద్దీ తగ్గించేందుకు మరో రెండు బస్సులు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.