VIDEO: లారీ ఢీకొని తెగిపడిన విద్యుత్ తీగలు

VIDEO: లారీ ఢీకొని తెగిపడిన విద్యుత్ తీగలు

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి భారీ లారీ విద్యుత్ తీగలను ఢీకొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.