'పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం అభినందనీయం'

'పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం అభినందనీయం'

NLG: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ భారీ నగదు బహుమతులతో ముందుకు రావడం అభినందనీయమని మాజీ MLA భాస్కర్ రావు అన్నారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో ఆ సంస్థ 'మిషన్ టెన్త్ క్లాస్' పోస్టర్స్, బ్రోచర్స్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు కోసం రూ. 2.2 కోట్ల నగదు బహుమతులను ప్రకటించడం గొప్ప విషయం అన్నారు.