పది పరీక్షకు 22 మంది గైర్హాజరు

పది పరీక్షకు 22 మంది గైర్హాజరు

అదిలాబాద్‌లో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం బయాలజీ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీ నిర్వహిస్తున్నారు. సైన్స్ పరీక్షకు 1097 మంది విద్యార్థులకు గాను 1885 మంది విద్యార్థులు హాజరై 22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.