VIDEO: బ్రహ్మోత్సవాలకు సిద్ధమౌతున్న రథం

VIDEO: బ్రహ్మోత్సవాలకు సిద్ధమౌతున్న రథం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కోదండ రామయ్య రథానికి మెరుగులు దిద్దేందుకు టీటీడీ వారు రథాన్ని బయటకు తీశారు.ఈ సందర్భంగా గుత్తేదారుడు కట్టా సుబ్బారాయుడు రథాన్ని శుద్ధిచేసి, రంగులు వేయించి, చిన్న చిన్న మరమ్మతులు చెయ్యబోతున్నట్లు తెలిపారు.