VIDEO: శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ

VIDEO: శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ

VZM: చీపురుపల్లిలో కొలువైవున్న శ్రీ కనక మహాలక్ష్మీ తల్లికి చీరలతో విశేషంగా అలంకరణ చేపట్టారు. శ్రావణమాసం నాల్గొవ శుక్రవారం సందర్భంగా పలువురు భక్తులు సమర్పించిన చీరలతో తల్లిని ఆలయ ప్రధాన అర్చకులు సుందరంగా అలంకరించి, తల్లికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ కమిటీ సూచించారు.