అరకులోయ పరిసర ప్రాంతాలలో వర్షం

అరకులోయ పరిసర ప్రాంతాలలో వర్షం

ASR: అరకులోయ పరిసర ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంది. కానీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారి ఓ పక్కన ఎండ, మరో పక్కన మబ్బులతో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.