నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార రద్దు: ఎస్పీ

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార రద్దు: ఎస్పీ

SKLM: ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం (వరలక్ష్మి వ్రతం) ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహణ రద్దుకు ఈ సెలవు కారణమని ఎస్పీ వివరించారు.