'మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష'

PDPL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య అధికారి అన్నప్రసన్న కుమార్ జిల్లాలోని మల్పీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్లతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధుల నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా.శ్రీరాములు, తదితరులున్నారు.