ఈనెల 28, 30న సదరం శిబిరం

ఈనెల 28, 30న సదరం శిబిరం

SRD: పట్టణంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 28, 30న దివ్యాంగులకు యూడీఐడీ సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారం తెలిపారు. శిబిరం కోసం స్లాట్‌ను నిరంతరం బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించి శిబిరంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు.