"సూక్ష్మ కళాకారుడు శ్రీజిత్ ప్రత్యేక శిల్పం"
HNK: గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్‌పై "Narendra Modi Ji" అని చెక్కి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకుముందు శ్రీజిత్ అనేక ప్రత్యేక కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ రికార్డుతో సాధించినట్లు స్థానికులు తెలుపుతున్నారు.