పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ASR: తల్లి బిడ్డలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని కొయ్యూరు మండల తహసీల్దార్ మురళీ బాబు, ఎంఈవో పాటి సింహాచలం తెలిపారు. రాజేంద్రపాలెం గిరిజన భవన్లో సీడీపీవో దేవమణి ఆధ్వర్యంలో గురువారం 8వ పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు పుట్టిన మొదటి 1,000రోజుల్లో పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.