ఏల్లలు దాటిన ప్రేమ.. ఒకటైన జంట

ఏల్లలు  దాటిన ప్రేమ.. ఒకటైన జంట

SRCL: రాష్ట్రానికి చెందిన యువకుడితో ఫ్రాన్స్ అమ్మాయికి శుక్రవారం ఘనంగా వివాహం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చ చైతన్య గౌడ్ ఉద్యోగరీత్యా ఫ్రాన్స్ ఉంటున్నాడు. అక్కడ యువతి శాన్వి (ఇమాన్ బెన్)తో ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారంతో శుక్రవారం బంధువుల, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.