డి.జి పురంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

డి.జి పురంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

శ్రీకాకుళం: సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జడ్పీహెచ్ స్కూల్‌లో గురువారం స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఇంఛార్జ్ హెచ్ఎం లక్ష్మీకాంతం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్కూల్‌ అవరణలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.