గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
KDP: ఎర్రగుంట్ల మండల పరిధిలో గల పోట్లదుర్తి పెన్నా నదిలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎర్రగుంట్ల CI విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. మృతురాలు వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, మృతురాలికి వివాహం అయినట్లు తెలుస్తోందని, రెడ్ కలర్ డ్రెస్సు, బ్లాక్ కలర్ లెగ్గిన్ ధరించి ఉందన్నారు.ఆచూకీ తెలిసినవారు. ఎర్రగుంట్ల సీఐకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.