శ్రీశైలంలో వైభవంగా ఊయల సేవ

శ్రీశైలంలో వైభవంగా ఊయల సేవ

NDL: పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో మల్లన్న దంపతులకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూర్తయిన తర్వాత సంప్రదాయబద్ధంగా ఈ ఊయల సేవను జరిపారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు.