మెడికల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్

మెడికల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్

మహబూబ్ నగర్: షాద్ నగర్ పట్టణంలోని రామక్రిష్ణ థియేటర్ కాంప్లెక్స్‌లో టాబ్లెట్ 1mg మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, చెన్నయ్య, తాండ్ర శ్రావణ్ రెడ్డి మైనారిటీ నాయకులు జమృద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.