నేటి నుంచి దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు

నేటి నుంచి దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు

KMR :తాడ్వాయిలో ఆధ్యాత్మిక భావనను పటిష్టం చేయడమే కాకుండా సేవాతత్పరిని భక్తులకు తన మాటల, పాటల, కథల ద్వారా జాగరూకత చేసిన శబరీమాతా ఆశ్రమంలో నేటి నుంచి జరిగే దత్తాత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసిన డ్రోన్ వీడియో అబ్బురపరిచింది. శబరీమాతా దర్శనానికి కామారెడ్డి జిల్లాతో పాటు మెదక్, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు. మీరు శబరీ మాతా ఆశ్రమం చూశారా!