జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యువత ప్రచారం..!
HYD: జూబ్లీ ఉప ఎన్నికల్లో యువత వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాటలు, ప్రచారాలు, ర్యాలీలు, పరస్పరం ఆరోపణలు, ఇవన్నీ గెలుపు కోసం మాత్రమే. అర్థరాత్రుల్లో డబ్బులు పంచడం, చిందులు వేయడం తప్ప సమాజానికి ఉపయోగపడే పనులు లేవన్నారు. ప్రజాస్వామ్యం పేరుకే ఉంది. కానీ వెనక జరిగేది అవినీతి, దోపిడీ అని వారు అన్నారు.