VIDEO: పవర్ ప్లాంట్ వ్యతిరేక నిరసనలు
SKLM: పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో ఆదివాసీ సంఘాలు, ప్రజా ఉద్యమ కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తుతో ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతసేపు ఉధృత వాతావరణం నెలకొంది. పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు.