VIDEO: శివాజీ విగ్రహ ధ్వంస ఘటనపై బీజేపీ మహా ధర్నా

VIDEO: శివాజీ విగ్రహ ధ్వంస ఘటనపై బీజేపీ మహా ధర్నా

WGL: రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చి బూడిద చేయడానికి యత్నించిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.