ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులని ఎప్పటికప్పుడే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులని ఎప్పటికప్పుడే పరిష్కరించాలి: కలెక్టర్

MBNR: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.