ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపే చంద్ర గ్రాహణం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయలు మూసివేత
➢ సింగూర్ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఓపెన్
➢ పటాన్ చెరులోని రుద్రారంలో రూ. 7 లక్షలకు పలికిన వినాయకుడి లడ్డూ
➢ శివంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
➢ తూప్రాన్‌లో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు