మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా దుబ్బ సాత్విక
NLG: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నల్లగొండ పట్టణానికి చెందిన దుబ్బ సాత్వికను నియమించారు. ఈ మేరకు సోమవారం మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్క లాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావులు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలైనా దుబ్బ రూప గత నెలలో మృతి చెందిన విషయం తెలిసిందే.