'జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలి'

'జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలి'

MHBD: గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్, కాంటిజెంట్ కార్మికులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం SFI, CITU సంఘాలు ఛలో కలెక్టరేట్ కార్యక్రమాని చేపట్టారు. జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో కార్మికులకు అండగా నిలబడి పోరాడుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసనలో CITU నాయకులు నాగన్న, SFI నాయకులు జ్యోతి బస్సు, పట్ల మధు పాల్గొన్నారు.