ఎమ్మెల్యేను కలిసిన రాంకీ వర్కర్లు
HYD: ఖైరతాబాద్ డివిజన్‌కు చెందిన జీహెచ్ఎంసీ రాంకీ వర్కర్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను ఇవాళ కలిశారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకుని, పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాంకీ వర్కర్లకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.