బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

SRPT: కోదాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గంటల తరబడి బస్ స్టాండ్‌లో వేచి ఉన్నా బస్సులు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి రావాల్సిన బస్సులు ఆలస్యమవుతున్నాయని, కోదాడ డిపోలో బస్సులు సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉండటం లేదని తెలిపారు.