VIDEO: కిడ్నాప్ చేయడానికి యత్నించిన తల్లిదండ్రులు
JGL: వెల్గటూరు M చెందిన మర్రి రాకేశ్, పెద్దపల్లికి చెందిన ప్రియాంక ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ప్రియాంకకు ఫోన్ చేసి మాట్లాడి, కలిసిపోయినట్లుగా నటించారు. సొంత గ్రామానికి రమ్మని పిలిచి మార్గమధ్యలో ఆమెను కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు యత్నించారు.