'108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

'108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

GDWL: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో, 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సిద్దప్ప సూచించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 వాహనానాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలోని వైద్య పరికరాల పనితీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.