VIDEO: నీటి కారణంగా ఇబ్బంది పడుతున్న ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది

VIDEO: నీటి కారణంగా ఇబ్బంది పడుతున్న ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది

WGL: నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో భవనం నుంచి నీరు కారుతున్న కారణంగా కార్యాలయం సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు నుంచి నీరుకురావడంతో కార్యాలయంలో పనిచేసేందుకు సిబ్బంది తలమునకలై అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారిందని, తక్షణమే భవనం మరమ్మతులు చేపట్టానీ ఉన్నత అధికారులను కోరారు.