పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

KNR: 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మానకొండూరు ZPHSలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు ఏర్పాట్లపై సమీక్షించారు. 29 GPల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సిబ్బంది సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ పోలింగ్ కేంద్రాలకు సందర్శించారు.