గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తుంది: మంత్రి

గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తుంది: మంత్రి

KMM: రఘనాధపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో అంతర్గత సీ.సీ.రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.