VIDEO: పైజర్ ఎదుట ఎంఆర్‌ల నిరసన

VIDEO: పైజర్ ఎదుట ఎంఆర్‌ల నిరసన

VSP: పైజర్ ఇండియా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల (ఎంఆర్‌లు) అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా కంపెనీ హెడ్‌ ఆఫీస్ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా పిలుపుతో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది పాల్గొన్నారు. అక్రమంగా తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.