జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా తిమ్మాజిపేట మండల కేంద్రంలో 4.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 40.5°C, లింగాల, సిర్సనగండ్ల 40.4°C, జటప్రోలు 39.9°C, ఊర్కొండ 39.7°C, వెల్టూర్ 39.4°C, కిష్టంపల్లి 39.3°C, బొల్లంపల్లి 39.0°C, కోడేర్ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.