బుట్టాయగూడెం మండలంలో పోలిస్ యాక్ట్ అమలు
ELR; నేడు బుట్టాయగూడెం(m) కొటరామచంద్రపురం వద్ద CPI పార్టీ నిర్వహించే ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని జీలుగుమిల్లీ సిఐ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జీలిగుమిల్లీ సర్కిల్ పరిధిలో ఉన్న బుట్టాయగూడెం మండలంలో పోలిస్ యాక్ట్ అమలులో ఉందని ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఆందోళనలను చేయవద్దన్నారు.