VIDEO: ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

VIDEO: ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎదురుగా మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇల్లందు నుంచి వస్తున్న మరో బస్సును ఢీ కొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇల్లందు డిపో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును తిప్పి జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకు, ఈ ప్రమాదంలో ఎవరికి గాయం కాలేదు.