రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KMM: ముదిగొండ మండలం వల్లభి-బాణాపురం ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండ్రాయికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.