VIDEO: 'ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయలి'

VIDEO: 'ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయలి'

VSP: పెందుర్తి పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్య, పాఠశాల అభివృద్ధి, విలువల ఆధారిత విద్యపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.