'రైతు బజార్ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు'

'రైతు బజార్ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు'

కృష్ణా: ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రైతు బజార్ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని YCP సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రైతు బజార్ నిర్మించిన స్థలం ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అనుభవదారులుగా ఉన్నారని, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) నడపాల్సిన రైతు బజార్‌ను ఎమ్మెల్యే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.