VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
MDCL: లాలాగూడ PS పరిధి లాలాపేటలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకుల అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతులు మల్కాజిగిరికి చెందిన హర్షిత్ రెడ్డి, చెంగిచర్లకు చెందిన శివమణిగా గుర్తించారు. కీసర నుంచి తార్నాకకు టిఫిన్‌కు వెళ్తుండగా ఘటన జరిగనట్లు పోలీసులు తెలిపారు.