పోలీసు ఉద్యోగాలు సాధించిన వారికి ఎస్పీ సన్మానం

పోలీసు ఉద్యోగాలు సాధించిన వారికి ఎస్పీ సన్మానం

ATP: జిల్లా పోలీస్ స్టడీ సెంటర్ & డిజిటల్ లైబ్రరీలో ప్రిపేర్ అయి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 23 మందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సన్మానించారు. 13 మందికి సివిల్, 10 మందికి ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తమకు ఉచిత కోచింగ్, సౌకర్యాలు ఉపయోగపడ్డాయని అభ్యర్థులు ఎస్పీకి తెలిపారు.