VIDEO: గద్దర్ సతీమణిని పరామర్శించిన మంత్రులు
HYD: గద్దర్ సతీమణి విమల పిత్తాశయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమెను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. అలాగే, నిమ్స్ డైరెక్టర్ బీరప్పను కలిసి అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.