VIDEO: కలెక్టరేట్‌లో ఆకట్టుకున్న నృత్యాలు

VIDEO: కలెక్టరేట్‌లో ఆకట్టుకున్న నృత్యాలు

MDK: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నాగేష్, మున్సిపల్ ఛైర్ పర్సన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.