VIDEO: ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ హాజరై, వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని తెలిపారు.