భగీరథ మహర్షి ఆశయాలు స్ఫూర్తిదాయకం

భగీరథ మహర్షి ఆశయాలు స్ఫూర్తిదాయకం

VZM: లోక కల్యాణం కోసం, ప్రజల సంక్షేమం కోసం అకుంఠిత దీక్షతో గంగానదిని భువికి తీసుకువచ్చిన భగీరథ మహర్షి పట్టుదల మనందరికీ ఆదర్శమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ నివాళులర్పించారు.